తమిళ్, మలయాళంలో 'రంగస్థలం'
- July 30, 2018
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సమంత జంటగా నటించిన మూవీ రంగస్థలం.. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది.. ఈ ఏడాదిలో వంద రోజులు పూర్తి చేసుకున్న తొలిచిత్రంగా నిలిచింది.. తాజాగా ఈ మూవీని తమిళ, మలయాళ భాషల్లోకి అనువదిస్తున్నారు. త్వరలోనే తమిళనాడు, కేరళలో ఈ మూవీని విడుదల చేయనున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







