ఇల్లీగల్ యు.ఏ.ఈ రెసిడెంట్స్‌కి 6 నెలల వీసా ఉపశమనం
- July 29, 2018
యు.ఏ.ఈ:ఆమ్నెస్టీలో భాగంగా తమ వీసా స్టేటస్‌ని రెగ్యులేట్ చేసుకోవాలనుకునేవారికి, ఆరు నెలల టెంపరరీ వీసా ఎంతో ఉపకరించనుంది. ఆరు నెలల వీసాతో, ఉద్యోగాన్ని పొందేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఎమిరటైజేషన్‌లో దరఖాస్తు చేసుకున్నవారికి దేశంలో ఉద్యోగాలకు సంబంధించి ప్రయార్టీ లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆరు నెలల్లోగా ఉద్యోగాన్ని పొందలేకపోతే మాత్రం, ఇల్లీగల్ యు.ఏ.ఈ రెసిడెంట్స్ దేశం విడిచి పెట్టి వెళ్ళాల్సి వుంటుందని బ్రిగేడియర్ జనరల్ ఖలాఫ్ అల్ ఘాయిత్ (జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారిన్ ఎఫైర్స్ - జిడిఆర్‌ఎఫ్ ఎ వయోలేటర్స్ అండ్ ఫారినర్స్ ఫాలో అప్ సెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్) స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







