హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ బోర్డులో ఉద్యోగావకాశాలు...
- July 30, 2018
హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్‌బోర్డ్ (వాటర్ బోర్డ్)లో వివిధ విభాగాల్లో 615 కొత్త పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నారు.
జనరల్ పర్పస్ ఎంప్లాయీస్ (జీపీఈ): 200
సీవరేజ్ విభాగం: 200
మేనేజర్లు: 80
అసిస్టెంట్ పీ అండ్ ఏ: 20
అసిస్టెంట్ ఎఫ్ అండ్ ఏ: 15
టెక్నికల్ గ్రేడ్ అసిస్టెంట్లు: 100
పై పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. ఈ మేరకు తాము పంపిన ప్రతిపాదనలు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలియజేశారు. నిరుద్యోగులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
తాజా వార్తలు
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!
- ఖతార్ విలువైన భాగస్వామి..గ్లోబల్ ఫండ్ చైర్ పర్సన్ ప్రశంసలు..!!
- జర్మన్ జాతీయుడిని రక్షించిన ఒమన్ ఎయిర్ ఫోర్స్..!!
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!







