తెలుగు రాష్ట్రాల్లో కంపెనీలకు ముప్పు
- July 30, 2018
రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ కింద నియమాలను పాటించని ఏపీ, తెలంగాణ పరిధిలోని 13వేల కంపెనీల మనుగడ ప్రశ్నార్థకం కానుంది. ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరపకపోవడం, వార్షిక నివేదికలు దాఖలు చేయకపోవడం, ఒకే చిరునామాతో ఎక్కువ కంపెనీలు ఉండటం లాంటి కారణాలతో తెలుగు రాష్ట్రాల్లోని 13 వేల కంపెనీలకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నోటీసులు జారీ చేసింది. కాగా 2017లో రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ 20, 282 కంపెనీల లైసెన్స్ రద్దు చేసింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







