గుండెపోటుతో ప్రముఖ నిర్మాత మృతి

- July 30, 2018 , by Maagulf
గుండెపోటుతో ప్రముఖ నిర్మాత మృతి

ప్రముఖ నిర్మాత కె. రాఘవ(105) గుండెపోటు కారణంగా మృతి చెందారు. అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు జూబ్లిహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు.అక్కడ ఆయన చికిత్ప పొందుతూ మృతి చేందారు. కె. రాఘవ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు.
1913లో జన్మించిన ఆయన ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్‌పై 30 చిత్రాల్లో నిర్మించారు. మనదేశం, భీష్మా, పలనాటి యుద్ధం, సుఖదుఖాలు వంటి పలు విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు.దాదాపు 8 భాషలపై కె. రాఘవకి పట్టుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com