పైరసీ బారిన పడిన టాప్-10 తెలుగు సినిమాలు
- July 31, 2018
ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ అనేక చిత్రాలు విడుదలయ్యాయి. కొన్ని బాక్సాఫీస్ వద్ద కళకళలాడితే.. ఇంకొన్ని పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాల్లో అత్యధికంగా పైరసీకి గురైన తెలుగు చిత్రాల జాబితాను జర్మనీకి చెందిన టెక్సిపియో విడుదల చేసింది. ఆన్లైన్ వేదికగా పీర్ టు పీర్ పద్ధతిలో డౌన్లోడ్ అయిన సినిమాల వివరాలను వెల్లడించింది. 1. భాగమతి 2. రంగస్థలం 3. భరత్ అనే నేను 4. మహానటి 5. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా 6. తొలి ప్రేమ 7. ఛలో 8. అజ్ఞాతవాసి 9. జై సింహా 10. టచ్ చేసి చూడు.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







