ఇండియన్ బ్యాంకులో పీవో పోస్టులు..
- August 01, 2018
ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ బ్యాంకు దరఖాస్తులు కోరుతోంది. ఎంపికైన అభ్యర్థులు ఏడాది వ్యవధితో ఇండియన్ బ్యాంకు మణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది.
ఖాళీలు: 417
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత
వయసు: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ఫీజు: రూ.600
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 27.08.2018
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 06.10.2018
మెయిన్ పరీక్ష తేదీ: 04.11.2018
వెబ్సైట్: www.indianbank.in
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







