ఫెడ్ వడ్డీ రేట్లు యధాతథం
- August 02, 2018
వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించనున్నట్టు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించింది. దీంతో ఫెడ్ వడ్డీ రేట్లు1.75 శాతం నుంచి 2 శాతంగా కొనసాగనున్నాయి. రెండు రోజుల సమావేశాల అనంతరం బుధవారం సాయంత్రం ఫెడరల్ రిజర్వు పరపతి నిర్ణయాలను ప్రకటించింది. సెప్టెంబర్‌లో వడ్డీరేట్ల పెంపు ఉంటుందని సంకేతాలిచ్చింది. గత నెలలో ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయనుందని దేశ అధ్యక్షుడు ట్రంప్ మండిపడ్డారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమిస్తున్న నేపధ్యంలో ఉపాధి మార్కెట్ పటిష్టమైందని ఫెడ్ కమిటీ అభిప్రాయపడింది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







