నేనిక ఎంతో కాలం బతకను
- August 03, 2018
ప్రముఖ బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ప్రాణాంతకమైన క్యాన్సర్ బారిన పడడం అభిమానులును షాక్ కి గురిచేసింది. న్యూరో ఎండోక్రిన్ ట్యూమర్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన ఇంకా ఎంతో కాలం బతకనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయన అభిమానులు మరింత విషాదంలో మునిగిపోయారు. ఈ విషయం తన మెదడు తనకు నిత్యం గుర్తుచేస్తూనే ఉంటోందని అన్నాడు. ఇంకా ఎంతో కాలం జీవించలేనంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సోషల్ మీడిలో పోస్ట్ చేశాడు ఇర్ఫాన్.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు