ఆగి ఉన్న కారు పక్కనే ‘కికి’: ఆదా శర్మ..
- August 03, 2018
కొన్ని జబ్బులకు సంబంధించిన వైరస్‌లు వైరల్‌లా పాకిపోతుంటాయి. తాజాగా ‘కికి’ వైరస్ దేశాన్ని ఊపేస్తుంది. ఈ ఛాలెంజ్‌ని స్వీకరిస్తూ హీరోయిన్లు కదులుతున్న కారులో నుంచి సడెన్‌గా దిగి డాన్సులు చేయడం మొదలు పెడుతున్నారు.
తిన్నగా వెళితేనే ట్రాఫిక్‌కి అంతరాయం, బోలెడు యాక్సిడెంట్లు జరుగుతుంటే మళ్లీ ఈ కొత్త కికి ఏంటి బాబు మా ప్రాణాలు తీయడానికి కాకపోతే అని పోలీసులు నెత్తీ నోరు బాదుకుంటున్నారు.
నటి ఆదాశర్మపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వెల్లువెత్తుతున్న విమర్శలపై ఆదా స్పందించింది. తాను ఆగిఉన్న కారు దిగి పక్కన డ్యాన్స్ చేసానని, కారు కదలట్లేదని వివరణ ఇచ్చుకుంది. ఆ సమయంలో షూటింగ్‌లో ఉన్నానని అదే కాస్ట్యూమ్‌తో డ్యాన్స్ చేసానని అంటోంది. తానేమీ కదులుతున్న కారు నుంచి దూకలేదని రూల్స్ అతిక్రమించలేదని అంటోంది. కావాలంటే మరోసారి వీడియో చూడండి అంటూ వీడియో పోస్ట్ చేసింది.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







