కరామాలో 700,000 దిర్హామ్‌ల దోపిడీ
- December 14, 2015
దుబాయ్ పోలీసులు 700,000 దిర్హామ్‌ల దోపిడీ కేసులో నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కరామాలోని మనీ ఎక్స్ఛేంజ్ కార్యాలయం వద్ద ఈ దోపిడీ జరిగింది. ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు సాయంత్రం 4.50 గంటల సమయంలో ఆయుధాలతో బెదిరించి, మనీ ఎక్స్ఛేంజ్లో దోపిడీకి పాల్పడ్డారు. వారిలో ఇద్దరు సిబ్బందికి తుపాకీ గురిపెట్టగా, మిగతా దుండగులు మత్తు పదార్థం కలిగిన గ్యాస్‌ని స్ప్రే చేసి, అక్కడున్న 700,000 దిర్హామ్‌లను దోచుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాని ఆధారంగా క్రిమినల్స్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులకు నిందితుల్లో ఎవరూ దొరకలేదు. వద్ద ఈ దోపిడీ జరిగింది. ముసుగులు ధరించిన ఐదుగురు దుండగులు సాయంత్రం 4.50 గంటల సమయంలో ఆయుధాలతో బెదిరించి, మనీ ఎక్స్ఛేంజ్లో దోపిడీకి పాల్పడ్డారు. వారిలో ఇద్దరు సిబ్బందికి తుపాకీ గురిపెట్టగా, మిగతా దుండగులు మత్తు పదార్థం కలిగిన గ్యాస్‌ని స్ప్రే చేసి, అక్కడున్న 700,000 దిర్హామ్‌లను దోచుకున్నారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, వివరాలు సేకరించారు. సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాని ఆధారంగా క్రిమినల్స్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు పోలీసులకు నిందితుల్లో ఎవరూ దొరకలేదు.
తాజా వార్తలు
- దుబాయ్, మనామా, ఖసాబ్‌కు విమానాలు తిరిగి ప్రారంభించిన ఒమాన్ ఎయిర్వేస్
- సీఎం చంద్రబాబు బర్త్‌డే సీడీపీ వచ్చేసింది!
- బాణసంచా తయారీ ఫ్యాక్టరీలో భారీ పేలుడు..19 మంది మృతి
- 'వారాహి హోమియోపతి’ చికిత్స కేంద్రం ప్రారంభం
- దేశంలోనే తొలి LED క్రెడిట్ కార్డు లాంచ్..ఫీచర్లు ఇవే!
- ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!
- తెలంగాణలో వడగళ్ల వాన
- BAPS హిందూ మందిర్ పునఃప్రారంభం: యూఏఈ జెండా ఆవిష్కరణతో ఐక్యత సందేశం
- ఇరాన్ నుండి నష్టపరిహారం ఇప్పించండి: బహ్రెయిన్
- 10% వరకు పెరగనున్న విమాన ఛార్జీలు..!!









