ఇండోనేషియాలో భూకంపం: 82 మంది మృతి

- August 05, 2018 , by Maagulf
ఇండోనేషియాలో భూకంపం: 82 మంది మృతి

ఇండోనేసియా: లాంబాక్ దీవుల్లో భూకంపం సంభవించింది. పలుచోట్ల భవనాలు కూలి 82 మంది మృతి చెందారు. ప్రమాద ఘటనలో వేలాది మందికిపైగా గాయాలయ్యాయి. భూకంప లేఖినిపై తీవ్రత 7 గా నమోదయింది. వారం వ్యవధిలో మరోసారి లాంబాక్‌లో భారీ భూకంపం వచ్చింది. లాంబాక్‌తో పాటు సమీపంలోని బాలిలో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో లాంబాక్ ప్రధాన నగరం మతారా తీవ్రంగా నష్టపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com