ఆధార్ హెల్ప్ లైన్ నెంబర్‌తో డేటా చోరీ సాధ్యం కాదు: ఉడాయ్
- August 05, 2018
గూగుల్ చేసిన ఒక పొరపాటు వల్ల తమ హెల్ప్‌లైన్ నెంబర్ అనేకమంది సెల్ ఫోన్లలో వారి ప్రమేయం లేకుండా నిక్షిప్తమైపోయినా ఇబ్బందేమీ లేదని ఉడాయ్ (భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ) స్పష్టం చేసింది. దాని సాయంతో ఎలాంటి సమాచారాన్ని చౌర్యం చేయడం సాధ్యం కాదని ఆదివారం ట్వీట్ చేసింది. గూగుల్ ఏమరుపాటు చర్యను ఆసరాగా చేసుకుని ఆధార్‌కు వ్యతిరేకంగా భయాందోళన కలిగించాలని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని ఉడాయ్ తప్పు పట్టింది. ప్రజలు తమ ఫోన్లలో పాత సెల్ నెంబర్ తొలగించి కొత్త సంఖ్య (1947)ను భద్రపరచుకోవాలని సూచించింది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







