కరుణానిధిని పరామర్శించిన రాష్ట్రపతి
- August 05, 2018
హైదరాబాద్ పర్యటనలో ఐఐటీ స్నాతకోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చెన్నై బయలుదేరారు. ఆరోగ్యం విషమించి కావేరి ఆస్రత్రిలో చికిత్స పొందుతున్న కరుణానిధిని పరామర్శించారు. కరుణానిధి ఆరోగ్య పరిస్థితి గురించి రాష్ట్రపతి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. తనయుడు స్టాలిన్, కూతురు కనిమొళి తండ్రి ఆరోగ్య సమాచారాన్ని రామ్నాథ్ కు తెలియజేశారు.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







