ఇండోనేషియాలో భూకంపం: 82 మంది మృతి
- August 05, 2018
ఇండోనేసియా: లాంబాక్ దీవుల్లో భూకంపం సంభవించింది. పలుచోట్ల భవనాలు కూలి 82 మంది మృతి చెందారు. ప్రమాద ఘటనలో వేలాది మందికిపైగా గాయాలయ్యాయి. భూకంప లేఖినిపై తీవ్రత 7 గా నమోదయింది. వారం వ్యవధిలో మరోసారి లాంబాక్‌లో భారీ భూకంపం వచ్చింది. లాంబాక్తో పాటు సమీపంలోని బాలిలో వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో లాంబాక్ ప్రధాన నగరం మతారా తీవ్రంగా నష్టపోయింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







