నేటి నుంచి ఇరాన్ పై అమెరికా ఆంక్షలు అమలు
- August 06, 2018
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షాకిచ్చారు. అణు ఒప్పందంలో భాగంగా ఇరాన్‌పై 2015లో రద్దు చేసిన ఆంక్షలు తిరిగి అమలవుతాయని ప్రకటించారు. మళ్లీ ఆంక్షలు విధించడం వల్ల ఇరాన్‌తో సంప్రదాయ, చారిత్రక వాణిజ్య బంధమున్న భారత్ వంటి దేశాలపై పెను ప్రభావం పడుతుంది. ఈ చర్యల కింద ఇరాన్ వాహన రంగంపైన, బంగారం, విలువైన లోహాల్లో వాణిజ్యంపైన, ఇరాన్ కరెన్సీపైన ఆంక్షల విధింపు చేపడుతున్నట్లు వివరించారు. అయితే ఆ దేశంతో కొత్తగా మరింత సమగ్ర ఒప్పందానికి సిద్ధమని ప్రకటించారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







