సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానానికి తప్పిన పెను ప్రమాదం

- August 06, 2018 , by Maagulf
సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానానికి తప్పిన పెను ప్రమాదం

శంషాబాద్:మంగళవారం శంషాబాద్ ఎయిర్ పోర్టులో సౌదీ ఎయిర్‌లైన్స్‌ విమానానికి పెను ప్రమాదం తప్పింది. 70 మంది ప్రయాణికులున్న విమానం హైదరాబాద్‌ నుంచి సౌదీ అరేబియా వెళ్తుంది. అయితే టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఓ పక్షిని ఢీకొట్టింది. ఈ విషయం గమనించిన పైలట్‌లు వెంటనే అప్రమత్తమై ఎయిర్ పోర్టులోనే ల్యాండింగ్‌ చేశారు. పెను ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు,అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com