దేశీయ కార్మికులకోసం ఎన్ఆర్పిఎ అప్డేట్స్
- December 14, 2015
నేషనాలిటీ, పాస్‌పోర్ట్ మరియు రెసిడెన్స్ ఎఫైర్స్ (ఎన్ఆర్పిఎ) దేశీయ కార్మికులకు సంబంధించి కొన్ని సర్వీసులను సోమవారం ప్రకటించింది. డిసెంబర్ 20న ఈ సర్వీసెస్ అప్డేట్ అవుతాయి. వర్క్ పర్మిట్ కోసం 34 బహ్రెయినీ దిర్హామ్ రుసుము ఇందులో ముఖ్యమైనది. అయితే పనుల బట్టి ఈ ఫీజు మారుతూ ఉంటుటుంది. రెసిడెన్స్ పర్మిట్ మరియు రిటర్న్ వీసా ఫీజు మొత్తాన్ని 39 బహ్రెయినీ దిర్హామ్‌లకు కుదించారు. ఇందులో 17 రెసిడెంట్ పర్మిట్ కోసం కాగా 22 రిటర్న్ వీసా కోసం. ఫీజుల ఏకీకృతంలో భాగంగా ఈ నిర్ణయాన్ని ఇంటీరియర్ మరియు ఫారిన్ మినిస్ట్రీ విభాగం తీసుకుంది. ఫీజు తగ్గించడంతోపాటు, పర్మిట్ల విషయంలో ఇబ్బందుల్ని తగ్గించడమే లక్ష్యంగా ఏకీకృత విభాగాన్ని ప్రవేశపెడుతున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







