దుబాయ్‌లో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- August 10, 2018
దుబాయ్:భారతీయులు, భారతీయుల సన్నిహితులు భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా దుబాయ్‌లోని ఇండియన్ కాన్సుల్ జనరల్ మీడియా ముఖంగా ఆహ్వానం పంపింది. బుధవారం, ఆగస్ట్ 15వ తేదీన ఉదయం 8 గంటల నుంచి 9.30 నిమిషాల వరకు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా, అల్ హమ్రియా డిప్లమాటిక్ ఎన్క్లేవ్, దుబాయ్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 8.30 నిమిషాలకు ఫ్లాగ్ హోయిస్టింగ్ నిర్వహిస్తారు, తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్‌లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







