ఆస్కార్ అవార్డుల్లో 2020 నుంచి 'బెస్ట్ పాపులర్ ఫిల్మ్' కేటగిరీ
- August 11, 2018
'బెస్ట్ పాపులర్ ఫిల్మ్' అనే కేటగిరిని 2020 నుండి అందుబాటులోకి తేనున్నట్టు ఆస్కార్ అకాడమీ ట్విట్టర్ ద్వారా తెలిపింది. అంతేకాదు అదే ఏడాది ఫిబ్రవరి 9న మరో ప్రకటన విడుదల చేస్తారట. మూడు గంటలపాటు అవార్డుల ప్రదానోత్సవాన్ని ప్రసారం చేయాలని భావిస్తున్నారట. అయితే దీనిపై నెటిజన్స్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బెస్ట్ పాపులర్ మూవీని సెలక్ట్ చేస్తే మిగతా కెటగిరీలలో ఉన్న చిత్రాలని డీ గ్రేడ్ చేసినట్టవుతుందని అంటున్నారు. ఎవరేమీ అనుకున్నా 'బెస్ట్ పాపులర్ ఫిల్మ్' కేటగిరిని చేర్చడం పట్ల మన ఇండియన్ మేకర్స్‌లో కొన్ని కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







