కోహ్లీగా దుల్కర్?
- August 11, 2018
మలయాళం, తమిళ, తెలుగులో అభిమానులను సంపాదించుకున్న యువ నటుడు దుల్కర్ సల్మాన్ 'జోయా ఫ్యాక్టర్' సినిమాతో బాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తున్నాడు. అంజు చౌహాన్ రచించిన 'ది జోయా ఫ్యాక్టర్' ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సోనమ్ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ముఖ్య విషయమైంటంటే.. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్.. విరాట్ కోహ్లీ పాత్ర పోషిస్తున్నట్టు తెలుస్తోంది. అడ్వర్టయిజింగ్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసే ఓ రాజ్‌పుత్ యువతి భారత్ జట్టును కలవడం.. ఆపై వరల్డ్‌కప్ గెలవడం.. ఇదీ కథ ఇతివృత్తం. 2011 వన్డే వరల్డ్ కప్ నెగ్గిన టీమిండియా చుట్టూ కథ సాగుతుంది. అడ్లాబ్స్ ఫిలింస్- ఫాక్స్ స్టార్ స్టూడియోలు సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాయి.
తాజా వార్తలు
- తిరుమలలో వైకుంఠ దర్శనం తేదీలు ఖరారు!
- అరుదైన చికిత్స చేసిన మెడికవర్ హాస్పిటల్స్
- హైదరాబాద్‌లో కొత్త అంతర్జాతీయ స్టేడియం!
- అల్ రుస్తాక్-ఇబ్రి మధ్య వాహనాల వేగ పరిమితి తగ్గింపు..!!
- బహ్రెయిన్–మలేషియా మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- రియాద్ మెట్రో..రెడ్ లైన్‌లోని 5 స్టేషన్లలో సర్వీసులు నిలిపివేత..!!
- డే పార్క్ గా దుబాయ్ గార్డెన్ గ్లో..!!
- ఓల్డ్ దోహా పోర్టులో ఖతార్ బోట్ షో 2025 ప్రారంభం..!!
- కువైట్ వింటర్ వండర్ల్యాండ్ ఓపెన్..!!
- రైనా, శిఖర్ ధావన్ ల పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సీపీ సజ్జనార్







