దుబాయ్:అగ్ని ప్రమాదం: ఇద్దరు కార్మికుల మృతి
- August 13, 2018
దుబాయ్: జబెల్ అలిలోని ఓ అల్యూమినియం కంపెనీ ఫర్నేస్లో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఫర్నేస్ వద్ద పనిచేస్తున్న సమయంలో, కొన్ని బ్రిక్స్ వారి తల మీద పడటంతో, ఇద్దరు వ్యక్తులు ఫర్నేస్లో పడి ప్రాణాలు కోల్పోయారు. జబెల్ అలి పోలీస్ స్టేషన్ నుంచి పోలీస్ పెట్రోల్స్, అంబులెన్స్, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్, క్రైమ్ సీన్ ఆఫీసర్స్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫర్నేస్లోని అతి శక్తివంతమైన మంటల కారణంగా ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారనీ, వారి మృతదేహాల్ని ఆసుపత్రికి తరలించామనీ, ఘటనపై విచారణ జరుగుతోందని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







