అమెరికా:గవర్నర్ పదవి రేసులో 14 ఏళ్లు బాలుడు
- August 14, 2018అమెరికా:అమెరికాలోని వెర్మాంట్ రాష్ట్రానికి చెందిన 14ఏళ్ల ఏథన్ సోన్నెబర్న్ గవర్నర్ పదవి రేసులోకి దిగాడు. ఈ రాష్ట్రంలో చట్టప్రకారం గవర్నర్ పదవికి పోటీ చేయడానికి వయసు పరిమితి లేదు. పోటీ పడే అభ్యర్థి వెర్మాంట్‌లో నాలుగేళ్లు ఉండి ఉండాలి. కాగా ఏథన్ 14ఏళ్లుగా వెర్మాంట్‌లోనే ఉంటున్నాడు. దీంతో తాను కూడా పోటీ చేయడానికి అర్హుడనని పోటీలో నిలబడ్డాడు. స్కూల్ పిల్లాడినని అనుకోవద్దని,వెర్మాంట్‌లో ఏం మార్పులు కావాలని కోరుకుంటున్నారో.. అవన్నీ పూర్తిచేయడానికి తానే సరైన అభ్యర్థినని ఇటీవల జరిగిన టౌన్‌హాల్ ఈవెంట్‌లో ప్రజలకు వెల్లడించాడు.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్‌పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..