బహ్రెయిన్:14,000 బహ్రెయినీ దినార్స్ మోసం
- August 14, 2018
బహ్రెయిన్:46 ఏళ్ళ బహ్రెయినీ వ్యక్తి, ఇద్దరు పౌరుల్ని మోసం చేశాడు. హై క్రిమినల్ కోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోంది. రియల్ఎస్టేట్ వ్యాపారంలో పెట్టుబడుల పేరుతో ఇద్దరు వ్యక్తుల నుంచి 7,000 అలాగే 7,250 బహ్రెయినీ దినార్స్ను నిందితుడు వసూలు చేశాడు. తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు, నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుడ్ని కోర్టులో హాజరు పరిచారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!