వ్యోమగామిగా వరుణ్ తేజ్.. టైటిల్, ఫస్ట్‌లుక్ విడుదల
- August 14, 2018
'ఘాజీ' ఫేమ్ సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ ఓ చిత్రంలో నటిస్తున్నాడు. అంతరిక్ష కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్, ఫస్ట్‌లుక్‌ను స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా తాజాగా విడుదల చేసింది చిత్ర యూనిట్. 'అంతరిక్షం 9000KMPH' అనే టైటిల్‌తో తెరకెక్కిన ఈ ఫస్ట్‌లుక్‌లో వరుణ్ తేజ్ వ్యోమగామిగా ఆకట్టుకున్నాడు. ఇక ఈ చిత్రంలో వరుణ్ తేజ్ సరసన అదితీ రావు హైదారీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. క్రిష్ సమర్పణలో రాజీవ్ రెడ్డి, సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 21న విడుదల కానుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







