మస్కట్:కారు ప్రమాదంలో ఏడుగురు మృతి
- August 15, 2018
మస్కట్:అల్ వుస్తాలో జరిగిన కారు ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, ఐదుగురు గాయపడ్డారు. కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారంతా సౌదీ జాతీయులని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొనడం జరిగింది. రెండు కార్లు విలాయత్ ఆఫ్ హైమాలో ఢీకొన్నాయనీ, ఈ ఘటనలో ఏడుగురు చనిపోగా, ఐదుగురు గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో పేర్కొంది. గాయపడ్డవారిని హైమా ఆసుపత్రికి తరలించినట్లు రాయల్ ఒమన్ పోలీస్ వెల్లడించింది. అల్ వుస్తా గవర్నరేట్ పరిధిలో ఈ ఘటన జరిగింది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







