అల్ రయాన్ పార్కు గురువారం నుంచి పునరుద్దరణ
- December 15, 2015
జాతీయ దినోస్త్వంకు ముందు రానున్న గురువారం రోజున అల్ రయాన్ పార్కును సుందరంగా తీర్చిదిద్ది
ప్రజల కోసం తిరిగి ప్రారంబించనున్నారు. పురపాలక సంఘం , పట్టణ ప్రణాళిక శాఖ, పబ్లిక్ పార్కుల
సంయుక్త సమన్వయంతో అల్ రయాన్ పార్కు అభివృద్ధి పనులను వేగవంతం చేసి , ప్రజలకు
అందుబాటులోనికి తీసుకువచ్చారు. ఒక లక్షా 30 వేల చదరపు అపార్కుకు డుగుల విస్తీర్ణంలో నెలకొని
ఉన్న ఈ పార్కుకు అల్ రయాన్ రహదారి సైతం ఉంది. ఈ పార్కులో పాదాచారులకు నడక మార్గం,
ప్రత్యెక విద్యుత్ అలంకరణ ఈ పార్కుకు వచ్చేవారిని అలరిస్తుంది. అలాగే, వ్యాయామశాల , పలు క్రీడలు,
జాగింగ్ ట్రాక్ ఇక్కడ ఉండటం విశేషం.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







