మస్కట్:రెండు వారాలపాటు మస్కట్లో రోడ్డు మూసివేత
- August 17, 2018
మస్కట్:అల్ ముష్రాక్ రోడ్డుని రెండు వారాలపాటు మూసివేస్తున్నట్లు మస్కట్ మునిసిపాలిటీ పేర్కొంది. అమెరాత్లోని అల్ ముష్రాక్ రోడ్డుని నిర్వహణ పనుల నిమిత్తం మూసివేస్తున్నట్లు తెలిపింది మస్కట్ మునిసిపాలిటీ. రాయల్ ఒమన్ పోలీస్తో కలిసి అమెరాత్లోని అల్ ముష్రాక్ రోడ్డుని అల్ బియ్రాన్ రౌండెబౌట్ నుంచి అల్ అబ్రాజ్ రౌండెబౌట్ వరకు మూసివేస్తున్నామనీ, ఆగస్ట్ 16 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఈ మూసివేత అమల్లో వుంటుందని మస్కట్ మునిసిపాలిటీ వెల్లడించింది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్ని ఎంచుకోవాలని సూచించింది మస్కట్ మునిసిపాలిటీ.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!







