అల్ ఘుబ్రా భారతీయ పాటశాలలో వృత్తి ప్రదర్సనలో పాల్గొన్న 31 విశ్వవిద్యాలయాలు
- December 15, 2015
భారతీయ పాటశాలలో నిర్వహించిన కరీర్ ఫెయిర్ కార్యక్రమంలో 31 విశ్వవిద్యాలయాలు పాల్గొన్నాయి.
డిసెంబర్ 7 వ తేదీన అల్ ఘుబ్రా పాటశాల ఆడిటోరియంలో వృత్తి ప్రదర్సన ( కరీర్ ఫెయిర్ ) ఏర్పాటు
చేశారు.ముఖ్య అథిదిగా గఫార్ ఇంజనీరింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీ డైరెక్టర్ మొహమ్మద్ అల్ గఫార్
పాల్గొన్నారు.ముఖ్య ప్రసంగీకుడుగా నితిన్ రాజ్దవాస్ మాట్లాతుతూ, తమ లక్ష్యాలను నిర్ణయించుకొని
వాటిని సాధించడానికి విద్యార్ధులు కృషి చేయాలని పిలుపు నిచ్చారు.ఈ కరీర్ ఫెయిర్ లో ఆస్ట్రేలియా ,
జర్మనీ, యునైటెడ్ కింగ్డమ్ , అమెరికాకు విద్యార్ధులు పలువురు హాజరయ్యారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







