700,000 బహ్రెయినీ దినార్స్ ఫ్రాడ్ కేసులో విట్నెస్ టెస్టిఫై
- August 22, 2018
బహ్రెయిన్:ఓ కార్ డీలర్ని 700,000 బహ్రెయినీ దినార్స్ మొత్తానికి మోసం చేసిన కేసులో ప్రాసిక్యూషన్ విట్నెస్ ఆగస్ట్ 27న స్టాండ్ తీసుకోనుంది. నిందితులకు హై క్రిమినల్ కోర్టు ఇప్పటికే 3 ఏళ్ళ జైలు శిక్షను ఖరారు చేసింది. నిందితుల్లో టర్కిష్ మహిళ, బ్రిటిష్ పురుషుడు వున్నారు. ఫేక్ క్రెడిట్ కార్డులతో కార్ డీలర్ని నిందితులు మోసం చేసేందుకు యత్నించారు. లగ్జరీ కారుని కొనుగోలు చేసేందుకు వీరు ప్రయత్నించినట్లు అభియోగాలు మోపబడి, నిరూపించబడ్డాయి.
తాజా వార్తలు
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు







