కళాబంధు సుబ్బిరామిరెడ్డి మెగాస్టార్ కు అభినందనలు
- August 22, 2018
కళాబంధు డా: టి. సుబ్బిరామిరెడ్డి కి ఇటీవల విదేశాలలో మోకాలుకి శస్త్ర చికిత్స జరిగింది. నగరానికి విచ్చేసిన సుబ్బిరామిరెడ్డిని ఆయన స్వగృహంలో మెగాస్టార్ చిరంజీవి కలుసుకుని పరామర్శించారు. చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు డా: టి. సుబ్బిరామిరెడ్డి.
ఈ సందర్భంగా చిరంజీవి తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ టీజర్ అద్భుతంగా ఉందని, సినిమా ఘన విజయం సాధించి చరిత్రలో నిలిచిపోతుందని డా: టి. సుబ్బిరామిరెడ్డి అభిలషించారు. అలాగే చిత్ర సమర్పకురాలు శ్రీమతి సురేఖకు, నిర్మాత రాంచరణ్‌కు, దర్శకుడు సురేందర్ రెడ్డికి, చిత్ర యూనిట్ సభ్యులందరికీ అభినందనలు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







