వెంటపడితే ఓకే.. ‘అంతకుమించి’ నాట్ ఓకే
- August 24, 2018
హాట్ యాంకర్ రష్మీ వెండి తెరపై కూడా హాట్ హాట్ సినిమాలు చేస్తూ బిజీ అవడానికి ప్రయత్నిస్తోంది. ఏదైనా మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పి చాలా సార్లు చీవాట్లు తిన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా నేనింతే అంటూ తాను నటించిన ‘అంతకుమించి’ సినిమా ప్రమోషన్‌లో మరి కాస్త అడ్వాన్స్‌గా మాట్లాడింది. నిన్న విడుదలైన ఈ చిత్రం రష్మీకి మరిన్ని ఆఫర్లు తీసుకొస్తుందో లేదో తెలియదు కానీ తనకు, యాంకర్ సుధీర్‌కు మధ్య ఉన్న ఎఫైర్ గురించిన కామెంట్స్ మళ్లీ చర్చకు వచ్చాయి.
సుధీర్‌తో మీ రిలేషన్ ఏంటి అని అడిగిన వారికి ఆసక్తికరంగా సమాధానం చెప్పింది. ‘జస్ట్ వెంట పడతాడు అంతే.. వయసులో ఉన్నవాళ్లు అమ్మాయిల వెంట పడడంలో తప్పు లేదు అంటూ సుధీర్‌ని సమర్థించింది. అలుసుగా తీసుకుని రేప్ చేయనంతవరకు ఓకే అంటూ తనదైన శైలిలో ఎక్సప్లనేషన్ ఇచ్చింది. మరి రష్మీ స్టేట్‌మెంట్‌ని ఏవిధంగా అర్థం చేసుకుంటారో నేటి యువత.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







