ప్లిప్‌కార్ట్ గంట గంటకూ ప్లాష్ సేల్..
- August 24, 2018
వినియోగదారులను ఆకర్షించడానికి ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్ మరో బంపర్ ఆఫర్‌ని తీసుకువచ్చింది. అది కూడా ఈ ఒక్కరోజు మాత్రమే. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ డిస్కౌంట్‌లు అందిస్తోంది. టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషిన్‌లు వంటి వస్తువులపై 70 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లు ఉన్నాయి.
క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు జరిపిన వారికి 10శాతం ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ల్యాప్‌టాప్‌లు, కెమేరాలు, బ్లూటూత్ స్పీకర్‌లు వంటి వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్‌లు ఇస్తోంది. గంట గంటకూ ప్లాష్ సేల్ పేరుతో టీవీలు, మొబైల్ ఫోన్‌ల వంటి వస్తువులకు అవకాశం కల్పించారు. ప్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్లకు కొన్ని గంటలముందు నుంచే ఈ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ సూపర్ సేల్‌లో మరి కొన్ని కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ప్రవేశపెడుతున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







