మక్కా గ్రాండ్ మాస్క్ వద్ద వ్యక్తి ఆత్మహత్య
- August 24, 2018
మక్కా:ఈసారీ మిలియన్ల మంది హజ్ యాత్ర నిర్వహించారు. అయితే మక్కా గ్రాండ్ మసీద్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం సృష్టించింది. శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. మాస్క్ రూఫ్ పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రెసిడెన్సీ ఆఫ్ టూ హోలీ మాస్క్స్ అధికార ప్రతినిథి అహ్మద్ బిన్ ముమమ్మద్ అల్ మన్సౌరీ మాట్లాడుతూ ఆత్మహత్య ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు పవిత్ర మక్కా మసీదు ప్రాంతంలో జరిగాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







