తెలంగాణా ప్రీమియర్ కబడ్డీ లీగ్ రెండో సీజన్‌కు కౌంట్‌డౌన్..
- August 28, 2018
తెలంగాణా ప్రీమియర్ కబడ్డీ లీగ్ రెండో సీజన్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. వచ్చే నెలలో రెండు వారాల పాటు జరగనున్న ఈ లీగ్‌కు సరూర్‌నగర్ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఈసారి రెండు కొత్త జట్ల రాకతో లీగ్‌పై ఆసక్తి మరింత పెరిగింది. ఈ కొత్త జట్లతో పాటు అన్ని టీమ్స్‌కు సంబంధించిన ఓనర్స్, కోచ్ , కెప్టెన్ల పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. గ్రామీణ క్రీడలో తెలంగాణా నుంచి టాలెంట్ ఉన్న ప్లేయర్స్‌ను ప్రోత్సహించే ఉధ్ధేశంతోనే టిపికెఎల్ నిర్వహిస్తున్నట్టు లీగ్ కమీషనర్ సంజయ్‌రెడ్డి చెప్పారు. యువ క్రీడాకారులు తమ సత్తా నిరూపించుకునేందుకు ఈ లీగ్ మంచి వేదికగా అభివర్ణించారు. చింతల స్పోర్ట్స్ నిర్వహిస్తోన్న తెలంగాణ ప్రీమియర్ కబడ్డీ లీగ్ రెండో సీజన్ మ్యాచ్‌లను టీవీ 5 లైవ్ టెలికాస్ట్ చేయనుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







