ఎస్కలేటర్ ప్రమాదం: ఒకరి మృతి
- August 28, 2018
మస్కట్:ఎస్కలేటర్ ప్రమాదంలో ఓ వలస కార్మికుడు మృతి చెందిన ఘటన సుల్తానేట్ క్యాపిటల్‌లోని ఓ మాల్లో చోటు చేసుకుంది. నిర్మాణంలో వుండగా ఈ ఘటన జరిగిందని రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొన్నారు. మాల్లో ఎలక్ట్రిక్ స్టెయిర్ కేస్ (ఎస్కలేటర్) కూలిందని ఈ ఘటనలో ఆసియాకి చెందిన కార్మికుడు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారని రాయల్ ఒమన్ పోలీస్ ఓ ప్రకటనలో వివరించింది. విలాయత్ ఆఫ్ సీబ్‌లోని మాబెలాలో ఈ మాల్ నిర్మాణంలో వుంది. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. గాయపడ్డవారికి తక్షణ వైద్య సహాయం అందించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







