తిరిగి ప్రారంభమైన కొచ్చి విమానాశ్రయం
- August 29, 2018
కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం ఈ రోజు మధ్యాహ్నం తిరిగి ప్రారంభమైంది. రాష్ట్రంలో సంభవించిన భారీ వరదల కారణంగా విమానాశ్రయ పరిసరాలు, రన్‌వేలపై విపరీతంగా నీరు చేరడంతో విమాన రాకపోకలు కొనసాగించే పరిస్థితి లేక విమానాశ్రయాన్ని 15 రోజుల పాటు మూసివేశారు. దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాల జాబితాలో ఏడో స్థానంలో ఉన్న కొచ్చి ఎయిర్‌పోర్ట్‌లో ఆగస్టు 14వ తేదీ నుంచి విమానాల రాకపోకలు పూర్తిగా నిలిపేశారు. అహ్మదాబాద్ నుంచి వచ్చిన ఇండిగో 667 విమానం మధ్యాహ్నం రెండు గంటలకు కొచ్చికి వచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్ సీక్రెట్ ఫార్ములా: 17 మంది బిలియనీర్లకు నివాసంగా యూఏఈ..!!
- సెర్న్ తో కీలక ఒప్పందం చేసుకున్న ఒమన్..!!
- కువైట్ లో జూన్ 1 నుంచి ఔట్ డోర్ వర్క్ పై నిషేధం..!!
- 10 ప్రాంతాల్లో 52 'ఈదియా' ఏటీఎంలు: ఖతార్ సెంట్రల్ బ్యాంక్
- హజ్ నిబంధనలు ఉల్లంఘన.. ఏడుగురికి భారీ జరిమానా..!!
- అణు, ప్రాంతీయ భద్రతకు ప్రత్యక్ష ముప్పు..!!
- పుతిన్‌కు ఘన స్వాగతం పలికిన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్
- కరెంట్ బిల్లులపై కేంద్రం షాకింగ్ నిర్ణయం..
- ఇక బ్యాంకు ఖాతాలాగే పీఎఫ్ అకౌంట్!
- ఇరాన్ పై దూకుడుకు పెంచిన ట్రంప్..









