హరికృష్ణ అంత్యక్రియలు ఎక్కడ జరిపినా అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
- August 29, 2018
హరికృష్ణ అంత్యక్రియలు ఎక్కడ జరిపినా అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారని.. అధికారులకు కూడా తెలియజేయడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. కుటుంబసభ్యుల ఎక్కడ కోరుకుంటే అక్కడే ప్రభుత్వం అంతక్రియలకు ఏర్పాట్లు చేస్తుందని తలసాని అన్నారు.. అటు హరికృష్ణ నివాసానికి ప్రముఖుల పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.. విఐపీలు, వివిధ రంగాల ప్రముఖులు హరికృష్ణ పార్దfవ దేహానికి నివాళులు అర్పిస్తున్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







