మిక్స్డ్ టేబుల్ టెన్నిస్‌లో కాంస్యం గెలిచిన భారత్
- August 29, 2018
జకర్తా: ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో కాంస్య పతకం దక్కింది. మిక్స్డ్ టేబుల్ టెన్నిస్‌లో.. మానిక్ బత్రా, శరత్ కమల్‌కు చెందిన భారత జోడి సెమీస్‌లో ఓడింది. సెమీస్‌లో చైనా జంట చేతిలో భారత్ ఓటమిపాలైంది. అంతకుముందు క్వార్టర్స్‌లో అతి పటిష్టమైన కొరియాపై భారత్ జోడి అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. మానిక్ బత్రా, శరత్ కమల్ జోడి 4-11, 12-10, 6-11, 11-6, 11-8 స్కోర్ తేడాతో సిమ్ హో చుయ్, సాంగ్ జీ అన్ జోడిని ఓడించారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..