'MTNL'లో ఉద్యోగాలు
- August 30, 2018
న్యూఢిల్లీలోని మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) అసిస్టెంట్ మేనేజర్ల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 38
విభాగాలవారీ ఖాళీలు: హ్యూమన్ రిసోర్స్ 6, సేల్స్ ్క్ష మార్కెటింగ్ 15, ఫైనాన్స్ 17
అర్హత: ఉద్యోగాన్ని అనుసరించి ఎంబీఏ/ పీజీ డిప్లొమా/ సీఏ/ ఐసీడబ్ల్యుఏ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500
ఆన్లైన్ దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబరు 27
వెబ్సైట్: www.mtnl.in
తాజా వార్తలు
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ







