బ్రేవ్ 16 ఫైట్ కార్డ్‌ని ప్రకటించిన బ్రేవ్ కంబాట్ ఫెడరేషన్
- August 31, 2018
మనామా: బ్రేవ్ కంబాట్ ఫెడరేషన్, ఫుల్ ఫైట్ కార్డ్‌ని బ్రేవ్ 16 కోసం ప్రకటించింది. బ్రేవ్ 16, అబుదాబీలోని ముబాదాలా ఎరీనాలో సెప్టెంబర్ 21న జరగనుంది. షేక్ ఖాలిద్ బిన్ హమాద్ అల్ ఖలీఫా నేతృత్వంలో ఇది జరుగుతుంది. ఈ ఫైట్ కార్డ్‌లో రెండు మేజర్ ఛాంపియన్ షిప్ టైటిల్ ఫైట్స్ జరుగుతాయి. వాల్టర్ వెయిట్ ఛాంపియన్, గయానాకి చెందిన కార్ల్‌స్టన్ హారిస్ - జోర్డాన్‌కి చెందిన జర్రా అల్ సెలావె మధ్య జరుగుతుంది. కో-మెయిన్ ఈవెంట్లో ఫెదర్వెయిట్ ఛాంపియన్ ఎలియాస్ బోడెజ్డామ్ (అల్జీరియా) పోటీ పడ్తున్నారు. అమెరికాకి చెందిన బుబ్బా జెన్కిన్స్ ఆయన ప్రత్యర్థి. ఇదిలా ఉంటే 2018 బ్రేవ్ ఇంటర్నేషనల్ కంబాట్ వీక్‌ని బహ్రెయిన్ హోస్ట్ చేస్తోంది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







