రష్యాలో కలిసి చిందులేసిన భారత్, పాక్ జవాన్లు
- August 31, 2018
భారత, పాకిస్థాన్‌కు చెందిన ఆర్మీ జవాన్లు బాలీవుడ్ పాటలకు స్టెప్పులేశారు. తమ డ్యాన్స్‌తో శాంతి సందేశాన్ని వినిపించారు. రష్యాలో జరిగిన యాంటీ టెర్రర్ డ్రిల్‌లో పాల్గొన్న ఇరు దేశాల జవాన్లు చేసిన నృత్యం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిబర్కుల్ పట్టణంలో జరిగిన డ్రిల్‌ను బీజింగ్‌కు చెందిన షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ నిర్వహించింది. ఎస్‌సీవో సభ్యదేశాలు అయిన తర్వాత మొదటిసారి రెండు దేశాలు మిలిటరీ విన్యాసాల్లో పాల్గొన్నాయి. రష్యాకు చెందిన సెంట్రల్ మిలిటరీ కమీషన్ ఆధ్వర్యంలో సంయుక్త విన్యాసాలు జరిగాయి.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







