కైలాష్ మానసరోవర్ యాత్రకు బయల్దేరిన రాహుల్ గాంధీ
- August 31, 2018
నూఢిల్లీ:కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు కైలాష్ మానసరోవర్ యాత్రకు బయలుదేరి వెళ్లారు. కాగా భద్రతా కారణాల రీత్యా రాహుల్ గాంధీ ఏ మార్గంలో వెళుతున్నారనే విషయాన్ని వెల్లడించడానికి నిరాకరించారు. గత ఏప్రిల్లో కర్ణాటక ఎన్నికల కోసం వెళుతున్న సమయంలో రాహుల్ ప్రయాణిస్తున్న విమానం ఆకాశంలో పల్టీలు కొట్టిన విషయం విదితమే. అప్పుడే కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్లాలని రాహుల్ నిర్ణయించుకున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్లో డెలివరీ బైక్ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్లో ఎల్నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







