గల్ఫ్ ప్రవాసీయులను నిరాశపరిచిన కేసీఆర్
- September 02, 2018
తెలంగాణ:కాస్తా అటో ఇటో అంతా ఊహించిందే జరిగింది. ముందస్తుపై మరింత బలమైన సంకేతాలు ఇచ్చారు సీఎం కేసీఆర్. త్వరలోనే రాజకీయ ప్రకటన ఉంటుదని పొలిటికల్ బాంబ్ పేల్చారు. అయితే..ఆ నిర్ణయం ఏంటో మీరే చూస్తారంటూ సస్పెన్స్‌ను కంటిన్యూ చేస్తూనే..ప్రజల్ని మానసికంగా సిద్ధం చేసే డైలాగులు పేల్చారు. తెలంగాణ సెంటిమెంట్ కు కొనసాగింపుగా ఈ సారి ఆత్మగౌరవ నినాదాన్ని అందుకున్నారు కేసీఆర్.రాష్ట్ర భవిస్యత్ కోసం, తెలంగాణ సంక్షేమం కోసం ఏ నిర్ణయం తీసుకుంటే మందిదే మీరే తీసుకోండని కేబినెట్ మిత్రులు చెప్పారు. ఆ నిర్ణయం ఏమిటో త్వరలోనే మీరు వింటారు అంటూ ముందస్తుకు సూచనలు ఇచ్చారు. అలాగే కాంగ్రెస్‌పై పరోక్ష విమర్శలు చేశారు. కొన్ని పార్టీలు ఢిల్లీకి గులాం గిరీచేస్తున్నాయని ఎద్దేవాచేశారు. వారిలా తాము ఢిల్లీ గుమ్మం దగ్గర కాపలా కాయాలా? అంటూ ప్రజలనుద్దేశించి వ్యాఖ్యానించారు.చాలా కాలం నుంచి NRI పాలసీ కోసం గల్ఫ్ లో ఎదురు చూస్తున్న ప్రవాసీయులను నిరాశపరిచిన కేసీఆర్.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్‌లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







