సోషల్ మీడియాలో ఫొటో పోస్టింగ్: ఓ వ్యక్తి హత్య
- September 03, 2018
బహ్రెయినీ స్టూడెంట్, సుడానీ స్నేహితుడ్ని హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోల పోస్టింగ్‌కి సంబంధించి ఇద్దరి మధ్యా గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఈ గొడవే సుడానీ వ్యక్తిని బహ్రెయినీ స్టూడెంట్ హత్య చేయడానికి కారణంగా తెలుస్తోంది. గ్రూప్ రోడ్ ట్రిప్‌కి వెళ్ళిన ఈ ఇద్దరూ ఆ ట్రిప్‌కి సంబంధించి సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు పోస్ట్ అవడంపై గొడవ పడ్డారు. ఆ ఫొటోల కింద ఒకరి మీద ఇంకొకరు కామెంట్స్ చేసుకోవడంతో గొడవ జరిగింది. ఈ గొడవ అనంతరం బహ్రెయినీ వ్యక్తి, సుడానీ ఫ్రెండ్‌ని కత్తితో ఛాతిలో పొడిచి చంపాడు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్‌లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్‌లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







