సెప్టెంబర్ 6న 'నోటా' ట్రైలర్
- September 03, 2018
యూత్ లో విపరీతమైన క్రేజ్ వున్న యువ కథానాయకులలో విజయ్ దేవరకొండ ఒకరు. ఆయన హీరోగా 'నోటా' అనే వైవిధ్యభరితమైన కథాంశంతో సినిమా రూపొందుతోంది.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తోన్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన మెహ్రీన్ .. సంచన నటరాజన్ నటిస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకుడిగా .. తెలుగు - తమిళ భాషల్లో ఈ సినిమా నిర్మితమవుతోంది. సమకాలీన రాజకీయాల నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాను అక్టోబర్ 4వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు ట్రైలర్ ను వదలనున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







