'సిల్లీ ఫెలోస్' కి క్లిన్ యు సర్టిఫికెట్..
- September 03, 2018
అల్లరి నరేష్ సుడిగాడు తరువాత వరుస ప్లాప్ లను ఎదుర్కొన్నాడు.. తమిళంలో హిట్ కొట్టిన తమిజ్ పడమ్ 2.0 మూవీని తెలుగులో సిల్లీ ఫెలోస్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. .సుడిగాడు దర్శకుడు భిమినేని శ్రీనివాసరావు ఈ మూవీకి దర్శకుడు.. ఈ మూవీలో సునీల్ కూడా నటిస్తున్నాడు.. షామా ఖాసీం, చిత్రా శుక్లాలు హీరోయిన్స్.. బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్మెంట్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ల సంయుక్త బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ మూవీకి విశ్వ ప్రసాద్ - వివేక్ కూచిబొట్ల ఈ మూవీకి నిర్మాతలు..ఈ మూవీ ఈ నెల 7వ తేదిన ప్రేక్షకుల ముందుకురానుంది..ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.. ఈ మూవీకి క్లిన్ యు సర్టిఫికెట్ లభించింది.
తాజా వార్తలు
- తెలంగాణాలో వణికిస్తున్న చలి..
- మరో నాలుగు వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ
- శంకర నేత్రాలయ యూఎస్ఏ ఫండ్రైజర్ విజయవంతం
- ఢిల్లీ ఎయిర్పోర్టులో 800కి పైగా విమానాలు ఆలస్యమయ్యాయి
- మాలిలో ఐదుగురు భారతీయుల కిడ్నాప్ చేసిన గుర్తుతెలియని దుండగులు
- అమెరికా వీసా, గ్రీన్ కార్డ్ నిబంధనలు కఠినం..
- సౌదీ లో రియల్ ఎస్టేట్ కంపెనీకి SR3.7 మిలియన్ల జరిమానా..!!
- ఓన నిలవ్ 2025: గ్రాండ్ ఓనం వేడుకలు..!!
- కువైట్లో వందేమాతరం 150వ వార్షికోత్సవ వేడుకలు..!!
- ఫేక్ ఎమిరటైజేషన్ను అరికట్టడానికి యూఏఈలో న్యూ రూల్స్..!!







