మెగసెసే అవవార్డులందుకున్న ఇద్దరు భారతీయులు
- September 03, 2018

తామెంచుకున్న రంగాల్లో అరుదైన ప్రతిభను సాధించి, సమాజశ్రేయస్సుకు పాటుపడిన భారతీయులు సోనం వాంగ్‌ఛుక్, భరత్ వాత్వానీలు ప్రతిష్ఠాత్మక రామన్ మెగసెసే పురస్కారాలను అందుకున్నారు. గూడు, నీడ కరవై వీధుల్లోనే అల్లాడుతున్న మానసిక రోగుల కోసం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసిన భరత్ వాత్వానీకి మెగసెసే పురస్కారం లభించింది. మారుమూల లద్దాక్‌లో యువత అభ్యున్నతికి తనదైన శైలిలో అధ్యయన వ్వవస్థలు, ఆర్థిక ప్రగతి సాధనకు అవకాశాల కల్పన దిశగా కృషి చేసినందుకు వాంగ్‌ఛుక్ ఈ అవార్డుకు ఎంపికైనారు.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







