సౌదీ హెలికాప్టర్ క్రాష్: యూఎస్ పైలట్ మృతి
- September 07, 2018
రియాద్:సౌదీ అరేబియా నేషనల్ గార్డ్‌తో కలిసి పనిచేస్తోన్న యూఎస్ పైలట్, హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. రియాద్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో ఓ స్టూడెంట్ కూడా గాయపడ్డారు. సౌదీ నేషనల్ గార్డ్ ఈ విషయాన్ని వెల్లడించింది. బోయింగ్ ఎహెచ్ 6ఐ లైట్ ఎటాక్ హెలికాప్టర్ని నడుపుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతి చెందిన పైలట్‌ని పాల్ రీడీగా గుర్తించారు. రీడీ మిలిటరీ పైలటా? కాదా? అన్నది ఇంకా స్పష్టం కాలేదు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







