సముద్రం వద్ద ఓ వ్యక్తిని రక్షించిన పిఎసిడిఎ, కోస్ట్ గార్డ్
- September 07, 2018
మస్కట్: పబ్లిక్ అథారిటీ ఆఫ్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్, కోస్ట్ గార్డ్ సముద్రం వద్ద ఓ వ్యక్తిని రక్షించాయి. ముసాందామ్లోని ఒమన్ కోస్ట్ మీదుగా వెళుతున్న ఓ కమర్షియల్ వెస్సెల్ నుంచి డిస్ట్రెస్ కాల్ అందుకున్న వెంటనే పిఎసిడిఎ, కోస్ట్ గార్డ్ సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. తక్షణం ఆ వ్యక్తికి వైద్య సహాయం అందించారు. యూరోపియన్ జాతీయుడైన బాధితుడ్ని వెంటనే ఖసబ్ హాస్పిటల్‌కి స్టేబుల్ కండిషన్లో తరలించారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!







